పోస్ట్‌లు

Android లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

iPhone పని అయిపోయింది...Samsung S26 Ultra లో దిమ్మతిరిగే ఫీచర్స్

చిత్రం
 Samsung ప్రియులందరూ ఎప్పుెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. Samsung తన తదుపరి బాహుబలి "Galaxy S26 Ultra" ని ఫిబ్రవరి 2026లో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అయితే, ఫోన్ రిలీజ్ కాకముందే ఇంటర్నెట్‌లో దీని ఫీచర్స్ అన్నీ లీక్ అయిపోయాయి. ముఖ్యంగా ఇందులో రాబోయే ఒక "సీక్రెట్ డిస్‌ప్లే ఫీచర్" చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతది.అసలు అదేంటి? కెమెరాలో వచ్చిన మార్పులేంటి? ధర ఎంత ఉండొచ్చు? పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం..                                             ​1. పక్కన ఉన్నవాడికి స్క్రీన్ కనపడదు! (The Game Changer: Privacy Display) ​ఇదే ఈ ఫోన్ లో రాబోయే అతిపెద్ద హైలైట్. ఇప్పటివరకు మనం ఫోన్ స్క్రీన్ పక్కవాళ్లకు కనపడకూడదని రూ.500 పెట్టి "ప్రైవసీ టెంపర్డ్ గ్లాస్" కొనేవాళ్ళం కదా... Samsung S26 Ultraలో కంపనీయే స్వయంగా "In-built Privacy Screen" ఇస్తోంది. ​ఎలా పనిచేస్తుంది? మీరు బస్సులోనో, మెట్రోలోనో వెళ్తున్నప్పుడు, సెట్టింగ్స్ లో ఒక బటన్ నొక్కగానే స్క్రీన్ "ప్రైవసీ మోడ్" లోకి ...